Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 6:56 PM నాగర్ కర్నూల్General
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు - Udayam
వంగూరు మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జన్మదిన వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...