Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 6:41 PM అనంతపురంటెక్నాలజీ
ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - Udayam
గుంతకల్ ఎస్కేపి డిగ్రీ కళాశాలలో గురువారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే విద్యార్థులను చైతన్యపరిచి పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ కృషి చేస్తోందన్నారు. కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...