Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోష్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Harika Sep 23, 2026 11:08 AM హైదరాబాద్General
హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో రోడ్డు దాటుతున్న ముగ్గురిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...