వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన గద్వాల పరిసరాల్లో కృష్ణా నది నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయి ఎండిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో నదిలో రాతిబండలు, ఇసుక మేటలు బయటపడ్డాయి.
నీరు లేక కృష్ణా నది పరివాహక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. నది తీరం ఎడారిని తలపించేలా మారడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

