వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని గడుకోల్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గోపాల కాల్వ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్‌లత, విలేజ్ కమిటీ సభ్యుడు భూషణ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ దేవగౌడ్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను సమష్టిగా నిర్వహించాలని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

