Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాపువాడ రహదారిపై చెత్త కుప్పలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:58 AM ఆసిఫాబాద్General
కాపువాడ రహదారిపై చెత్త కుప్పలు - Udayam
కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపువాడ ప్రధాన రహదారిపై చెత్త కుప్పలు పేరుకుపోయాయని తెలిపారు. చెత్తతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో చెత్త తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...