వార్తలకు తిరిగి వెళ్లండి

ర్యాలంపాడు రిజర్వాయర్ 104 ప్యాకేజీ కాలువ నుంచి కేటీదొడ్డి మండలం కొండాపురం శివారులోని డీ-7 పిల్ల కాలువకు సాగునీరు విడుదల చేశారు. నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక కాలువకు ఒక్కసారిగా గండి పడటంతో సాగునీరు వృథాగా పారుతోంది.
ఒకవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాలువకు గండి పడటంతో సాగునీరు వృథా అవుతుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

