Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:14 AM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు - Udayam
గన్నవరం పట్టణంలో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన విగ్రహాలను భక్తి పాటలు, నృత్యాల నడుమ ఊరేగింపుగా తరలించి గణనాథుడికి వీడ్కోలు పలికారు. శోభాయాత్రతో పట్టణంలో సందడి నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...