Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగారం ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీ

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:47 PM మహబూబాబాద్ General
గంగారం ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీ - Udayam
మహబూబాబాద్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి రాథోడ్‌ గంగారం, గూడూరు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల అమలును పరిశీలించారు. 0 నుంచి 5 ఏళ్ల పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు పూర్తిస్థాయిలో వేయించాలని సూచించారు. వైద్య సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...