Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:00 AM జగిత్యాలGeneral
రాయికల్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లు పూర్తి - Udayam
రాయికల్‌ శివారులోని మంచినీళ్ల బావి వాగు వద్ద వినాయక నిమజ్జనానికి మున్సిపల్‌ అధికారులు మంగళవారం రాత్రి ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాగు వద్ద పిచ్చిమొక్కలు తొలగించారు. బారికేడ్లు, లైటింగ్‌ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...