వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండల కేంద్రంలో గణేశ్ నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం పాటలు జోరుగా సాగాయి. మెయిన్ బజార్ హనుమాన్ మందిర్ గణేశ్ లడ్డూను అరుణ్ రూ.41 వేలకు దక్కించుకున్నారు.
రుద్రానగర్ గణేశ్ లడ్డూ రూ.29 వేలకు వేలం పలికింది. భక్తులు ఉత్సాహంగా పాల్గొని లడ్డూలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. దీంతో గణేశ్ మండపాల వద్ద సందడి నెలకొంది.
Comments
Loading comments...

