Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో భారీ ధర పలికిన వినాయక లడ్డూ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:12 PM బాపట్లGeneral
చీరాలలో భారీ ధర పలికిన వినాయక లడ్డూ - Udayam
చీరాల ఎంజీసీ మార్కెట్‌లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ఇంజినీర్ కొల్లంశెట్టి రవీంద్రబాబు రూ.2.5 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. బుధవారం గ్రామోత్సవం నిర్వహించి లడ్డూను తన ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఏడాది స్వామివారి ప్రసాదం లభించడం ఎంతో సంతోషంగా ఉందని రవీంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...