Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కటాక్షపూర్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:49 PM హన్మకొండ General
కటాక్షపూర్ పెద్ద చెరువులో వినాయక నిమజ్జనం - Udayam
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ పెద్ద చెరువులో బుధవారం వినాయక నిమజ్జనం ప్రారంభమైంది. చెరువులో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో అధికారులు గుంతలు తవ్వించి నీటిని నిల్వ చేసి నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్ శేషాద్రి నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. రాత్రివేళ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గణపతిని నిమజ్జనం చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...