Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 9:58 AM హన్మకొండ General
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
గణేశ్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు జీడబ్ల్యూఎంసీ చేపట్టిన ఏర్పాట్లను కమిషనర్‌ టి. వెంకన్న, సెంట్రల్‌ డీసీపీ ధారా కవితతో కలిసి పరిశీలించారు. పరికికుంట, కడిపికొండ, హసన్‌పర్తి, భీమారం, గోపాల్‌పూర్‌, అరెకసాయికుంట, గుండ్లసింగారం తదితర కేంద్రాల్లో బారికేడింగ్‌, లైటింగ్‌, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, క్రేన్లు, ట్రాఫిక్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...