వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలోని గణేష్‌గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో బుధవారం పదోరోజు గణపతిని శాకంబర రూపంలో అలంకరించారు. వివిధ రకాల కూరగాయలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజూ స్వామివారిని ఒక్కో రూపంలో అలంకరిస్తున్నట్లు ఆలయ అర్చకులు జగదీశ్వర్ స్వామి తెలిపారు. भक्तులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

