వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్రలో మహిళలు, యువత సందడి చేశారు. మెయిన్ రోడ్డుపై డప్పు వాయిదాల మధ్య నృత్యాలు, కోలాటాలతో అలరించారు.
డప్పు కళాకారులు తీన్మార్, దోమార్, ఏక్ మార్ స్టెప్పులతో ఉత్సాహం నింపారు. వారి బాణీలకు అనుగుణంగా మహిళలు, యువత చేసిన నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

