వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం మండలం అంగర ఆది గణపతి సెంటర్‌లో వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ధవళేశ్వరం కళాకారులు భక్తి గీతాలకు చేసిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది.
అనంతరం ఆది గణపతి యూత్ కమిటీ ఆధ్వర్యంలో కళాకారులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఉత్సవాలకు సహకరించిన గేదెల సూర్యనారాయణ దంపతులను కమిటీ సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

