వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండలం దేశ్య తండాలో భూక్యా బ్రదర్స్, గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ.31,116 ధర పలికింది. భూక్యా సుర అల్లుడు లూనావత్ నవీన్-స్వాతి దంపతులు లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది ఇదే లడ్డూకు భాస్కర్ రూ.9,116 చెల్లించారు. ఈసారి గతేడాది కంటే అధిక ధర పలకడం విశేషంగా మారింది.
Comments
Loading comments...

