Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో గణేశ్‌ లడ్డూ రూ.1.22 లక్షలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:59 AM వికారాబాద్General
కుల్కచర్లలో గణేశ్‌ లడ్డూ రూ.1.22 లక్షలు - Udayam
కుల్కచర్లలోని కళ్యాణ్‌నగర్‌ గణేశ్‌ మండపంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలం నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు రూ.1,22,000లకు లడ్డూను దక్కించుకున్నారు. భక్తి భావంతో గణేశుడిని పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...