Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలిపిచేడ్‌లో రూ.51,100కు గణేశ్‌ లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:00 AM మెదక్General
చిలిపిచేడ్‌లో రూ.51,100కు గణేశ్‌ లడ్డూ - Udayam
చిలిపిచేడ్‌ మండలం బంజారా నగర్‌ తండాలో వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. పెద్ద వినాయకుడి లడ్డూను సర్పంచ్‌ కూన్య రూ.51,100కు, చిన్న వినాయకుడి లడ్డూను కే.సిద్దు రూ.36,200కు దక్కించుకున్నారు. అనంతరం గ్రామ పురవీధుల్లో డీజే పాటలు, నృత్యాలు, మహిళల కోలాటాలు, బంజారా నృత్యాలతో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...