వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ పట్టణంలోని జమ్మికుంట కాలనీలో శ్రీ సాయి బాలాజీ గణేశ్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది. కాలనీకి చెందిన లోకని వెంకటేశం రూ.16 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని వెంకటేశం తెలిపారు. అనంతరం గణేశ్ మండలి నిర్వాహకులు ఆయనను సన్మానించి లడ్డూను అందజేశారు. కార్యక్రమంలో మండలి సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

