వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో గణేశ్ నిమజ్జనానికి సీఐ శ్రీనివాస్ రూట్‌మ్యాప్ ప్రకటించారు. పట్టణం నుంచి వచ్చే విగ్రహాలు అంబేడ్కర్ సెంటర్–కమలాపురం క్రాస్–కమలాపురం మీదుగా మాదన్నపేట చెరువు కట్టకు చేరాలని తెలిపారు.
మాదన్నపేట, నాగుర్లపల్లి వైపు నుంచి వచ్చే విగ్రహాలు నాగుర్లపల్లి–పోలీస్‌స్టేషన్–అంబేడ్కర్ సెంటర్–కమలాపురం మీదుగా వెళ్లాలని సూచించారు. కమలాపురం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

