Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:01 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం - Udayam
ఖమ్మంలో గణనాథుల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవ కమిటీలకు సూచనలు చేసిన పోలీసు శాఖ, వివిధ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది, అధికారులకు బాధ్యతలు అప్పగించి రూట్‌మ్యాప్‌ ఖరారు చేసింది. ముస్తఫానగర్‌ సమీపంలోని ధంసలాపురం చెరువులో నిమజ్జన ప్రాంతాలను మున్సిపల్‌ శాఖ సౌకర్యవంతంగా సిద్ధం చేసింది. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...