వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం నగరం నలుమూలల నుంచి వచ్చే గణనాథుల శోభాయాత్రకు ముస్తఫానగర్‌లో స్తంభాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపులు ప్రారంభం కానున్నాయి.
మధ్యాహ్నం 3.30 గంటలకు ముస్తఫానగర్ సెంటర్‌లో సార్వజనిక గణేశ్ నిమజ్జన వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. గణేశ్ శోభాయాత్రలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

