Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.29,516కు గణపతి లడ్డూ వేలం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:33 PM జయ శంకర్ భూపాలపల్లి General
రూ.29,516కు గణపతి లడ్డూ వేలం - Udayam
టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం లడ్డూ వేలం నిర్వహించారు. కోటగిరి స్వర్ణలత-సతీశ్ గౌడ్ దంపతులు రూ.29,516కు లడ్డూను కైవసం చేసుకున్నారు. పోశమ్మ గుడి వద్ద నిర్వహించిన వేలంలో గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...