Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 13, 2026 12:17 PM జాతీయంక్రీడలు
గంభీర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - Udayam
భారత జట్టు వరస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించాలనే డిమాండ్లు వస్తున్నప్పటికీ, బీసీసీఐ మాత్రం ఆయనపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న విమర్శలను బోర్డు అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాజా సమాచారం ప్రకారం, 2027 వన్డే ప్రపంచ కప్‌తో పాటు 2028 ఒలింపిక్స్‌ వరకు గంభీరే టీమ్ ఇండియా కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు జట్టును సిద్ధం చేసే బాధ్యతలను ఆయనకే అప్పగించనున్నారు.

Comments

G
Loading comments...