వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో కొట్టుకుపోయిన గద్వాల్ మండలం కొత్తపల్లి-ఆత్మకూరు మధ్య తాత్కాలిక మట్టి రోడ్డును అధికారులు మరమ్మతు చేశారు. దీంతో వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.
కొత్తపల్లి వద్ద మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో కొంతకాలంగా రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా వరద నీటి విడుదల పూర్తిగా నిలిచిపోవడంతో రోడ్డుకు మరమ్మతులు చేసి రవాణాను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

