వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లోని బర్నాలాలో ఉన్న పంజాబీ గాయకుడు గులాబ్ సిద్ధు నివాసంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అర్ధరాత్రి బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గేటుపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని గ్యాంగ్‌స్టర్ డోని బాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

