Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయాల తీవ్రతే ప్రామాణికం కాదు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:20 PM జాతీయంGeneral
గాయాల తీవ్రతే ప్రామాణికం కాదు - Udayam
హత్యాయత్నం కేసులో ఐపీసీ సెక్షన్‌ 307 వర్తించాలంటే బాధితుడికి అయిన గాయం తీవ్రంగా ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడి ఉద్దేశం, నేరపూరిత చర్యే అత్యంత కీలకమని తెలపడంతో పాటు, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ హరియాణాకు చెందిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Comments

G
Loading comments...