వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా గాలివీడు జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి 142 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. వీటి లెక్కింపు పూర్తైంది. తెదేపాకు 122 ఓట్లు రాగా.. స్వతంత్రులకు 8, బీఎస్పీకి 3 ఓట్లు వచ్చాయి.
మరో 3 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 6 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

