వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక సమీపంలోని తుప్పల ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అతని వద్ద చిన్న జిప్‌లాక్ కవర్‌లో ఉన్న MDMA మత్తు పదార్థాన్ని, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి దర్యాప్తు కోసం గాజువాక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

