వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, నాండేడపు చిన్ను, లక్కాకుల హరీష్, రాఘవేంద్ర చారి, ఆకుల రామకృష్ణ, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

