Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధుల మళ్లింపు: కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Jun 12, 2026 12:43 PM రంగారెడ్డి General
నిధుల మళ్లింపు: కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
ట్రైబల్ శాఖకు చెందిన రూ. 33 లక్షలను ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా మళ్లించిన రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి శ్రీధర్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు. పదేళ్లుగా మూతపడిన ఖాతాలను రీ-ఓపెన్ చేసి ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు బ్యాంకు మేనేజర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...