Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు!

Follow Udayam on Google
Sonia Verma May 19, 2026 4:52 PM హైదరాబాద్General
లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు! - Udayam
మిక్చర్‌లో బల్లి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కేపీహెచ్‌బీలోని లులు మాల్‌లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పలు ఆహార పదార్థాలలో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన సుమారు 150 కిలోల కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...