వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి వేడుకల్లో భాగంగా ముంబైలో 250 కిలోల పూలతో అలంకరించిన గణపతి, రాయ్‌పూర్‌లో 50 వేల నాణేలతో రూపుదిద్దుకున్న విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఈ ప్రతిమలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

