Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లెక్సీ కడుతూ.. యువకుడు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:50 AM కోనసీమGeneral
ఫ్లెక్సీ కడుతూ.. యువకుడు మృతి - Udayam
అమలాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైరు తగిలి బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమకుమార్ మంగళవారం రాత్రి అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రేమకుమార్ స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనను బీజేపీ నేత యాళ్ల దొరబాబు, జనసేన నాయకులు నల్లా శ్రీధర్, ఏడిద శ్రీను పరిశీలించారు.

Comments

G
Loading comments...