వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిరాల మండలం గుమ్మడవెల్లి చెరువులో చేపల వేట తర్వాత, మార్కెట్‌లో గిరాకీ లేని తిలాపియా చేపలను గుత్తేదారు అక్కడే వదిలేశారు. రవాణా ఖర్చుల కంటే డిమాండ్ తక్కువగా ఉండటంతో వాటిని పట్టించుకోలేదు.
దీంతో తెల్లవారుజామునే చేపల కోసం వచ్చిన స్థానికులు, ఆ చేపలను ఉచితంగా ఏరుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. నాణ్యమైన రకాలు పక్క ప్రాంతాలకు తరలించగా, ఈ కలుపు రకం చేపలను ఇలా వదిలేయడం చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

