Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 09, 2026 2:44 PM జాతీయంGeneral
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం - Udayam
దేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం రూపొందించిన హైడ్రోజన్ రైలు తుది దశకు చేరింది. హర్యానాలోని జీంద్ స్టేషన్ నుండి ప్రధాని మోదీ జూలై 17న దీనిని ప్రారంభించే అవకాశముంది. పర్యావరణ హితమైన ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తూ కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇందులో ఏకకాలంలో 2,600 మంది ప్రయాణించవచ్చు.

Comments

G
Loading comments...