Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోకి తొలి డెంగీ టీకా

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:51 AM హైదరాబాద్General
దేశంలోకి తొలి డెంగీ టీకా - Udayam
జపాన్‌కు చెందిన 'క్యూడెంగా' డెంగీ టీకా 2027 తొలి అర్ధభాగంలో భారత ప్రైవేటు మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ దీని పంపిణీ బాధ్యతలు చేపట్టనుండగా, తొలుత జర్మనీ నుంచి టీకా డోసులను దిగుమతి చేయనున్నారు.

Comments

G
Loading comments...