వార్తలకు తిరిగి వెళ్లండి
కోచింగ్ సెంటర్‌లో ప్రమాదం ఎగసిపడుతున్న మంటలు
Sharanya Jun 22, 2026 10:25 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో గల ఒక కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రస్తుతం అక్కడ మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.
Comments
Loading comments...