వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాభివృద్ధిలో సీఐఎస్ఎఫ్ పాత్ర అమోఘం. జవాన్లు దేశ ఆర్థిక పురోగతికి రక్షకులుగా నిలుస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు.
ఢిల్లీలో కొత్త ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన ఆయన, జవాన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారి మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన 'ప్రాజెక్ట్ మాన్' గొప్పదని ప్రశంసించారు.
Comments
Loading comments...

