వార్తలకు తిరిగి వెళ్లండి
స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ఫైర్-బోల్ట్ ప్రవేశం

స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ ఫైర్-బోల్ట్ రూ.10 వేల నుండి రూ.15 వేల ధరలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.475 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అర్నవ్ కిశోర్ ప్రకటించారు.
ఆగస్టు లోపు 4జీ, ఆ తర్వాత 5జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీమియం ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్న చైనా కంపెనీలకు ప్రత్యామ్నాయంగా, సామాన్యులకు అందుబాటులో ఉండేలా భారతీయ బ్రాండ్‌ను పరిచయం చేస్తోంది.
Comments
Loading comments...