వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడంతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ల ధరలు తగ్గడం లేదు. ఏఐ టెక్నాలజీ సంస్థలు చిప్‌లను అధికంగా కొనుగోలు చేయడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
దీంతో వినియోగదారులు, కంటెంట్ క్రియేటర్లు ఖరీదైన బిల్టిన్ స్టోరేజీకి బదులుగా పోర్టబుల్ ఎస్‌ఎస్‌డీలు, మైక్రోఎస్‌డీలు, ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌ల వంటి చవకైన, సులభమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఇది రిమూవబుల్ మెమొరీకి మళ్ళీ కొత్త కళను తెచ్చింది.
Comments
Loading comments...

