వార్తలకు తిరిగి వెళ్లండి
హెచ్‌డీఎఫ్‌సీ కొత్త ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కొత్త ఛైర్మన్‌గా నియమించింది. ఆర్‌బీఐ అనుమతి లభించిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అతాను చక్రవర్తి రాజీనామాతో ఈ నియామకం జరిగింది.
బ్యాంకింగ్ రంగ సంస్కరణల్లో రాజీవ్‌కు విస్తృత అనుభవం ఉంది. మొండి బకాయిల ప్రక్షాళన, డిపాజిట్ల బీమా పెంపు వంటి కీలక నిర్ణయాల్లో ఆయన గతంలో ముఖ్యపాత్ర పోషించారు. ఆయన నాలుగేళ్ల పాటు స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
Comments
Loading comments...