Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలూచిస్థాన్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు.

Follow Udayam on Google
సాయి తేజ Jul 09, 2026 2:17 PM జాతీయంGeneral
బలూచిస్థాన్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు. - Udayam
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతం చాగైలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాయుధ దుండగులు ఒక్కసారిగా ఎంసీబీ బ్యాంక్ శాఖతో పాటు పలు ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగలు అలుముకున్నాయి. ఈ ఆందోళనలతో చాగై ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Comments

G
Loading comments...