Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిమ్స్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:48 AM ఆదిలాబాద్General
రిమ్స్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం - Udayam
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు పసికందులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఎన్‌సీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్, ఏసీ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఘటనపై విచారణకు కమిటీ వేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...