వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున రూ.20 వేల వెల్ఫేర్ ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అందజేశారు.
మృతుడి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్‌ఐ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

