Back to feed
రూ.6 కోట్లతో ఫెరారీ తొలి ఈవీ 'లూచాయ్'
Vikram Chandra May 27, 2026 7:47 AM అల్ ఇండియా 10 viewsabout 12 hours ago

ఇటలీ విలాస కార్ల సంస్థ ఫెరారీ, తన మొదటి 5 సీట్ల పూర్తిస్థాయి విద్యుత్ కారు (ఈవీ) ‘లూచాయ్’ను ఆవిష్కరించింది. దీని ధర సుమారు రూ.6 కోట్లు. ఈ కారు కేవలం 2.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదని సంస్థ తెలిపింది.
గంటకు 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో 122 కిలోవాట్ బ్యాటరీ, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలు మరియు అత్యాధునిక ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయి.
Comments
Loading comments...



