వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ విలాస కార్ల సంస్థ ఫెరారీ, తన మొదటి 5 సీట్ల పూర్తిస్థాయి విద్యుత్ వాహనం ‘లూచాయ్’ను ఆవిష్కరించింది. సుమారు రూ.6 కోట్ల ధర కలిగిన ఈ నాలుగు డోర్ల కారు గంటకు 310 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం విశేషం.
ఈ కారులో 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని ఫెరారీ తెలిపింది.
Comments
Loading comments...

