వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సమీప ఏఈఓ, మీ సేవ లేదా సీఎస్‌సీ కేంద్రంలో నమోదు పూర్తి చేసుకోవాలని ఏఈఓ వరలక్ష్మి సూచించారు. రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు రిజిస్ట్రేషన్ అవసరమని తెలిపారు.
రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

